divinity

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, the divine nature దైవత్వము, ఈశ్వరత్వము.

  • this proves his divinity యిందువల్ల అతడు దేవుడని తెలుస్తున్నది.
  • they looked upon him as a divinity వాణ్ని అవతార పురుషుణ్నిగావిచారించినాడు.
  • the divinity దైవము, దేవుడు.
  • a divinity or petty god దేవత, క్షుద్రదేవత.
  • celestial beingaMSaBUwudu.
  • Sancarchariis considerd to be a divinity శంకరాచార్యులు శివాంశభూతుడంటారు.
  • something supernatural దైవికమైనది, మహిమ .
  • they observed a divinity in his words and actions వాడిమాటలలో నున్ను క్రియలోనున్ను వొక మహిమనుకనుక్కౌన్నారు.
  • the science of divine things ( Note : there isno faultlesss word for this and we must use the Englishword డివినిటీ Divinity) దైవవిషయక శాస్త్రము, ఈశ్వర విషయకశాస్త్రము, అనగా ఈశ్వరుడి యొక్క స్వరూప స్వభావ మహిమాదివివరణశాస్త్రము.
  • he read braminical divinity for three years వాడు మూడేండ్లు వేదాంతము చదివెను.
  • a book on braminical divinityవేదాంత గ్రంథము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=divinity&oldid=929364" నుండి వెలికితీశారు