divorce

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పరిత్యాగము చేసుట, విసర్జించుట, విడిచిపెట్టుట,తోసివేసి ఘటశ్రాద్ధముచేసుట.

  • he divorced his wife వాడు పెండ్లాన్నితోసివేసి ఘటశ్రాద్ధము చేసినాడు.
  • you have divorced yourself from us నీకు నీవే మమ్మున త్యజించినావు.

నామవాచకం, s, పరిత్యాగము, విడవడము, భార్యగాని భర్తగానివొకరికౌకరు సంబంధము లేదనిపించే వేరే వివాహముచేసుకొనేటట్టు పుట్టించుకొన్న తీర్పు, ఆలుమగనికి సంబంధములేక తీర్చుకోవడము.

  • for this the Hindu ceremony is calledఘటశ్రాద్ధము.
  • they have now made a divorce between the two officesఆ రెండు వుద్యోగములకు వొకటితోవొకటి సంబంధము లేకుండా చేసినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=divorce&oldid=929368" నుండి వెలికితీశారు