Jump to content

dole

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ముష్టి, అదృష్టము.

  • he yesterday distributed the dole నిన్న తనయింట్లోసంతర్పణ చేసినాడు, నిన్నభూరి యిచ్చినాడు.
  • happy man be his dole!వాడి అదృష్టము మంచిదిగా వుండవలెను.
  • or grief శోకము, దుఃఖము.
  • avoid space left in tillage ( Johnson) పాడువేసిన పొలము.
  • బీడుగా వేశిపెట్టిన పొలము, కొండ్ర.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dole&oldid=929424" నుండి వెలికితీశారు