domestic
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పనివాడు, పనికత్తె. విశేషణం, యింటిసంబంధమైన.
- domestic servants యింటి పనివాండ్లు.
- domestic economy గృహకృత్యము, మనోవృత్తి.
- domestic employments యింటిపనులు.
- domestichappiness సంసారసౌఖ్యము.
- domestic occurences యింట్లో జరిగిన పనులు.
- మన వూళ్లో జరిగిన పనులు.
- domestic produce అక్కడిపంట, అనగా ఆ దేశమందేవుత్పత్తి అయ్యే దినుసులు.
- he is a domestic man or he leads a domestic lifeవాడు సాత్వికుడు, వాడు వొకజోలికి పొయ్యేవాడు కాదు.
- her habits are domesticఅది తన సంసారమును విచారించుకొనేది తప్ప వేరే జోలికి పొయ్యేది కాదు.
- the domestic cat యింటిపిల్లి, సాకుడుపిల్లి.
- domestic superstitionsఅక్కడి వాండ్లకు వుండే పిచ్చి, అక్కడి వాండ్లకు వుండే వెర్రిసిద్దాంతము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).