dormant
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, sleeping నిద్రపొయ్యే.
- not in use చెల్లని.
- అణిగివుండే, అగుపడని.
- the dormant privileges of the Rajahsరాజులకు పూర్వము వుండిన స్వతంత్రములు అనగా ప్రస్తుతములో చెల్లినది.
- a dormant disease లోగా అణిగివుండే రోగము.
- the talents of children lie dormantబాల్యములో ప్రజ్ఞ బయట అగుపడదు.
- the dormant flame appeared అణిగివుండినజ్వాల బయటికి వచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).