Jump to content

draft

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చిత్తు కదిరించుట, యీడ్చుకొనుట.

  • he drafted ten men into this regiment యీ పటాళములోకి పదిమందినియెత్తుకున్నారు, యీడ్చుకున్నారు.

నామవాచకం, s., the act of drawing or pulling carriageయీ నడవడము ఆకర్షణము.

  • a draft bullock బండియెద్దు.
  • draft cattleబండియెద్దులు.
  • the quantity of liquor drank at once గుక్కగుక్కెడు.
  • he took a draft of water వాడు వొక గుక్క నీళ్లు తాగినాడు.
  • the doctor gave him a draft వైద్యుడు వాడికి తాగడానకు మందుయిచ్చినాడు.
  • he drank it at three draft దాన్ని మూడు గుక్కలుగాతాగినాడు.
  • the doctor appointed me a draft ఫలాని మందును నీళ్లలోకలిపి తాగమన్నాడు.
  • do not sit in the draft గాలివాటములో కూర్చోక.
  • A cheque for money హుండి.
  • he paid my draft వానిపేరటవ్రాసిన హుండికి రూకలు చెల్లించినాడు.
  • there wee a thousand fishes caught at a draft వొకమాటు వలవేసి యీడ్చి సందులోవెయ్యి చేపలు పట్టుబడ్డవి.
  • or delineation చిత్తు, మసోదా.
  • a picture drawn గీతలుగా వ్రాసిన పఠము, చూచాయగావ్రాసిన పఠము.
  • I prepared a draft of the letter ఆ జాబుకుచిత్తు కుదిరిచినాను.
  • he made a draft of fifty men out of our regiment యీ పటాళములో యాభై మందిని తీసుకొన్నాడు.
  • whatdrafthas this boat యీ పడవ యెంతమట్టుకు మునుగుతున్నది.
  • the game called drafts చొకటాలవంటి వొకఆట.
  • the game called drafts చొకటాల వంటి వొక ఆట.
  • In Matt.XV.17."is cast out into the draft " మరుగు పేరడు, బహిర్భూమి.
  • (అపస్కరాలయె.c + but a+ c_ omit it ) A house మరుగుపెరడు, బహిర్భూమి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=draft&oldid=929543" నుండి వెలికితీశారు