Jump to content

drain

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, వడిసిపోవుట, యిగిరిపోవుట, వట్టిపోవుట.

  • the water drained out or drained away నీళ్లు తీసిపోయినది, వడిసిపోయినది.

క్రియ, విశేషణం, వడియకట్టుట, వడియజేసుట, అలుగుతీసుట,తూముతెరుచుట.

  • he drained the well ఆ బావిలో నీళ్లంతా వడియచల్లినాడు.
  • he drained the treasury ఖజానాలో దుడ్డు లేకుండాచేసినాడు.
  • the war drained their resources ఆ యుద్దముచేతవాండ్లదగ్గెర వుండిన దుడ్డంతా వడిసిపోయనది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=drain&oldid=929553" నుండి వెలికితీశారు