drapery
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, బట్టలు.
- his drapery shows that he is a bramin వాడి వేషముచూస్తే బ్రాహ్మణుడని అగుపడుతున్నది.
- the drapery in this pictrure iswell done యీ పటములో వస్త్రములు కట్టుకొన్నరీతినిబహుబాగా వ్రాసినాడు.
- or curtain తెర పరదా, జాలరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).