drawing
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, చిత్రము వ్రాసేపని, పటము.
- drawing masterచిత్రమని నేర్పేవాడు.
- drawing paper పటములు మొదలైనవివ్రాసే దళమైన కాగితము.
- a drawing of a lottery లాటరీచీట్లుయెత్తడము.
- the drawing of a wound or boil కురుపు చీము కూర్చడము.
- తీపులు తియ్యడము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).