dream

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కలలో చూచుట.

  • you must have dreamt thisనీవు దీన్ని కల లో చూచివుండవలెను, అనగా భ్రమపడివుందువు.

నామవాచకం, s, కల, స్వప్నము.

  • a mere dream వట్టి భ్రమ.

క్రియ, నామవాచకం, కలగనుట, స్వప్నము కనుట.

  • to think ఎంచుట, తలచుట.
  • I little dreamt that he would come to-day అతడు నేడు వచ్చునని నేను యెంతమాత్రము తలచలేదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dream&oldid=929587" నుండి వెలికితీశారు