dregs
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, మడ్డి, మష్టు, గసి.
- dregs of castor oil ఆముదపు పుచ్చు.
- the dregs of the people నీచులు, క్షుద్రులు, తుచ్చులు, తుక్కుమూక.
- hedrank it to the dregs దాన్ని అడుగు పిప్పికూడా విడిచిపెట్టకుండా తాగివేసినాడు.
- Harischandra drained the cup of misery to the dregs హరిశ్చంద్రుడు పడని పాట్లు లేవు.
- In these dregs of time (Bustons Four fold state chap.
- I.
- ) యీ కలియుగమునందు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).