drench
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, దాహము, యిది తిట్టుమాటికి.
- physic for a bruteగుర్రములు మొదలైన వాటి యిచ్చే భేదిమందు.
క్రియ, విశేషణం, తడుపుట, ముంచుట.
- a drenching rain జడివాన.
- he drenched me with water నీళ్లు పోసి నన్ను తడిపినాడు.
- to drench a horse with physic గుర్రానికి భేదికి యిచ్చుట.
- to drench a horse or to make it drink గుర్రానికి నీళ్లు చూపుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).