drift
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, గట్టుకు తోసుట.
- the waves drifted the corpse to the shore ఆ పీనుగ అలల్లో గట్టుకు కొట్టుకొని వచ్చినది.
నామవాచకం, s, వేగము, వురువడి, దెబ్బ.
- the drift of the river carried him away ఆ యేటి వేగములో వాణ్ని కొట్టుకొని పోయినది.
- drift wood యేట్లో కొట్టుకవచ్చిన మానులు.
- a drift of sand యిసుక దిన్నె,యిసుక కుప్ప, సైకతము.
- the aim of action ఉద్దేశ్యము.
- I do not see his drift అతని తాత్పర్యము నాకు తెలియలేదు.
- To Drift, v.n.
- నీళ్లల్లో కొట్టుకొనివచ్చుట, తేలుతూ వొడ్డుకు వచ్చుట.
- the ship drifted ashore ఆ వాడ తనంతటనే గట్టుకు కొట్టుకొని వచ్చినది.
- the sand drifted much యిసుక కుప్పకుప్పలుగా అయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).