drill
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, శిక్ష, సాధకము, దిద్దుబాటు, వరవడి, మేలుబంతి.
- they are in good drill వాండ్లు చక్కగా శిక్షితులై వున్నారు, వాండ్లుబాగా తీరివున్నారు.
- a carpenters tool బరమా, పిడిసాన.
- a drillbow తొరపణము తిప్పే కొయ్య.
- a drill plough వెదగొర్రు, గొర్తి,జడ్డిగెముగల గొర్రు.
- or ape కోతి.
క్రియ, విశేషణం, to pierce బెజ్జము వేసుట, రంధ్రముచేసుట, తొలుచుట.
- (troops) శిక్షించుట, కవాయిత్తు చేసుట.
నామవాచకం, s, (add,) కవాతు.
- In line 5. for తౌరపణము. read బరమా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).