driven
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
part, of drive తోలిన, తోలబడ్డ, కొట్టుకొనిపోయిన,పోబడ్డ.
- It was driven into his flesh అది వాడికండలోకిదూసుకొనిపోయినది.
- the ship was driven into this part by stress of weather అసాధ్యమైన గాలివానచేత ఆ వాడ యీ రేవుకువచ్చిచేరినది.
- I am driven to do this నేను యిది చేయవలసి వచ్చినది, నేను యిది చేయకుంటే విధిలేక వచ్చినది.
- driven snow పోగుగా చేరిన మంచుకుప్పలు.
- white as driven show అదిధావళ్యమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).