drudge
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, దాసుడుగా పనిచేసేవాడు, వెట్టికి పాటుపడేవాడు, అమిజికి పనిచేసేవాడు. a village drudge or serf వెట్టివాడు. క్రియ, n., దాసుడుగా పాటు పడుట, వెట్టికి పని చేసుట, గులాపుపనిచేసుట.
- he drudges at writting వాడు వెట్టికి వ్రాస్తాడు, అనగా జీమూతముగా వ్రాస్తాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).