Jump to content

drum

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, దండోరా వేసి వెళ్ళకొట్టుట, చాటించుట.

  • they drummed him out దండోరావేసి వాణ్ని వెళ్ళకొట్టినారు.
  • he drummed the story in my ears నాతో ఆసంగతిని నచ్చుపెట్టి వూరికె చెప్పుతూ వచ్చినాడు.

క్రియ, నామవాచకం, తంబురా కొట్టుట.

  • never drum with your fingers వేళ్ళతో వాయించక.
  • the Dog drummed on the hares back ఆ కుక్క కుందేటి వీపు మీద వూరికె బాదినది.

నామవాచకం, s, డోలు, తంబురా.

  • a large drum పెద్దతంబురా, భేరి.
  • a tom tom or Indian drum తడుము.
  • a kettle drum డమారము, నగార.
  • a sort of drum beaten with the fingers మద్దళము, మృదంగము.
  • "the drums of heaven resounded" i.
  • e.
  • "it thundered" దుందుభులు మ్రోసినవి.
  • the drum of the ear చవిలోగూబ.
  • they held a court martial on the drum head తంబురా దగ్గిరనే కూర్చుంది తీర్పు చేసినారు, అనగా దండులో నిలిచిందినిలిచినట్టే తక్షణము కోర్టుకూడి తీర్పుచేసి నారని అర్థము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=drum&oldid=929661" నుండి వెలికితీశారు