drunk
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, imbibed తాగిన.
- the medicine that was drunk తాగినమందు, పుచ్చుకొన్నఅవుషధము.
- intoxicated తాగిన మయకముగా వుండే, మత్తుగా వుండే.
- he is drunkతాగిమయకముగా వున్నాడు.
- he got drunk తాగిమయకముగా వుండినాడు.
- after the cow has drunkఆవు నీళ్ళు తాగిన తరువాత.
- drunk with rage ఆగ్రహము చేత తెలివితప్పిన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).