Jump to content

duke

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, సేనాధిపతి.

  • he is a duke వానికి సేనాధిపతిఅనే పేరు గలదు ఇది పుట్టుకచేత వచ్చినపేరుగానిఉద్యోగమువల్ల వచ్చినది కాదు.
  • the duke of york సీమరాజు యొక్కరెండోకొడుక్కు వుండే కితాబు.
  • he dined with duke humphryవాడు ఆకాశరామయ్యతో బోజనము చేసినాడు అనగా పస్తు వున్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=duke&oldid=929698" నుండి వెలికితీశారు