dull

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, మందమైన, జబ్బైన.

  • ముద్దైన,.
  • మొండి,.
  • కాంతివిహీనమైన,.
  • మకమకలాడే.
  • a dull fellow జడుడు, మందుడు.
  • the lamp burns dull దీపము మకమకలాడుతున్నది.
  • the fire dulls dull నిప్పు రాజలేదు.
  • dullred మడ్డిఎరుపు.
  • he is dullof hearing,వాడికి చెవులుమందము,the knife is dull ఆకత్తి మొద్దుగా ఉన్నది. a dull day మసుపుగాఉండే దినము,

క్రియ, విశేషణం, మాంద్యమకలుగచేసుట.

  • the picture is dulled ఆపటము,.
  • మెరుగుమాసిపోయనది.
  • పాతగిలిపోయినది.
  • his taste is dulled by drunken. s.
  • తాగుబోతైనందున వాడికి రుచిపచి తేలియలేదు.

నామవాచకం, s, జబ్బు, జాడ్యము.

  • మాంద్యము.
  • శౌంఠ్యము. Duly, adv.
  • తగినట్టుగా, వొప్ఫుగా. చక్కగా, సరిగ్గా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dull&oldid=929702" నుండి వెలికితీశారు