Jump to content

dun

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, గోజాడుట.

  • తరువుచేసుట.
  • నక్షత్రతరుపుచేసుట.
  • కక్కసించుట. (తగాదా చేసుట H)

నామవాచకం, s, గోజాడేవాడు.

  • తరువుకాడు.
  • తరువుచేసేవాడు.
  • నక్షత్రతరుపుచేసేవాఢు, తగాదా చేసేవాఢు H.

విశేషణం, జాదికాయపలక వర్ణముగల, కపిలవర్ణమైనపింగళవర్ణమైన,.

  • ధూసరవర్ణముగల. a dun cow దోరావు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dun&oldid=929709" నుండి వెలికితీశారు