dung
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, ఎరుగుట.
- regarding sheep or goats పెంటికలువేసుట.
- of cows or buffaloes కడిబేట్టుట,.
- పేడవేసుట.
- to manurea field ఏరుపువేసుట.
- of birds of fishes రెట్టవేసుట.
- of horesesor elephan. s. లద్దివేసుట.
- to dung the filed by penning sheepon it మేకలమంద కట్టుట.
నామవాచకం, s, మలము,.
- పియ్యి,. of sheep or goats పెంటిక,
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).