dunghill n.
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]s, పేడకుప్ప, పెంట, he died on a dunghill n.
- వాడు అనాధ]ప్రేతమై చచ్చి కుక్క నక్క ఈడ్చుకునిపోయినది.
- he is on his own dunghill n.
- what can I do వాడిచేత అధికారము ఉన్నది నేనేమిచేతును.
- every fool is proud on his own ఎంత అల్పుడైన తన చేతికిందవుండే వాండ్లమీద తనమహిమలను చూపిస్తాడు గేహేశూరః the creatures of his own dunghill n.
- తన చేతికిమద అనాధపక్షులు, భృత్యులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).