duplicate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, జత.
- these keys are duplicates యీ బీగము ఆబీగముసరి.
- a pawn brokers duplicate కుదువపెట్టుకొన్నవాడు.
- యిచ్చే చీటి.
- I sent my bill in duplicate వాడికి హుండి రెండు ప్రతులుగాపంపించినాను.
- he wrote the letter in duplicate ఆజాబును రెండుప్రతులుగా వ్రాసినాడు:.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).