Jump to content

during

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విభక్తి ప్రత్యయం, లో, -- దాక.

  • during youth బాల్యమందు,బాల్యములో.
  • during sleep నిద్రలో.
  • during this month యీ నెలంతా.
  • during nextవచ్చేనెల కడవేళ్లా.
  • during this యింతలో.
  • during the day సాయంకాలముదాకా.
  • during my stay నేను వుండేటప్పుడు.
  • during meals తినేటప్పుడు, భోజన కాలములో.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=during&oldid=929730" నుండి వెలికితీశారు