dwell
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, నివాసము చేసుట, కాపురముండుట.
- he dwell upon thesubject for a long time అందున గురించి బహుదూరము మాట్లాడినాడు,వుపన్యసించినాడు.
- he dwelt long on the weakness of this evidenceయీ సాక్షిని నమ్మకూడదని బహుదూరము మాట్లాడినాడు.
- why should you dwell uponthis subject యిందున గురించి అడుగడుక్కు యెందుకు వూరక మాట్లాడుతావు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).