earnest
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, or earnest money సంచకారము, అచ్చారము.
- this is an earnest of what he will hereafter do యిఖ మీదట వాడు చెయ్యపొయ్యేపనికి యిది అవతారిక.
నామవాచకం, s, or earnest money సంచకారము, అచ్చారము.
- this is an earnest of what he will hearafter do యిఖ మీదట వాడు చెయ్యపొయ్యేపనికి యిది అవతారిక.
విశేషణం, అత్యావశ్యకమైన, అత్యాదరముల, మనఃపూర్వకమైన, ఉత్సుకముగల, ముఖ్యమైన, వాస్తవ్యమైన.
- an earnest prayer అత్యాదరముగాచేసుకున్న ప్రార్థన.
- at his earnest request అతడు మిక్కిలి బతిమాలుకొన్నందున.
- he wrote me an earnest letter about his యిందునగురించి నాకు అతిముఖ్యమైనజాబు వ్రాసినాడు, బతిమాలుకొని వ్రాసుకొన్నాడు.
- are you in earnest about this?యిది వట్టి నోటిమాట కాదు గదా, అనగా యిది వాస్తవ్యమేనా.
- I am in earnest in sayingthis యిది వాస్తవ్యము, యిది నేను వూరక చెప్పేమాట కాదుసుమీ.
- he setabout the work in earnest వాడు అతనికి మహా అక్కరగా పూనుకున్నాడు.
- I assure you I am in earnest నామాట తప్పదని నీవు గట్టిగా నమ్మవలసినది.
- words that are spoken in earnest మనఃపూర్వకముగా చెప్పేమాటలు.
- he is not in earnest వాడు పైకి చెప్పేమాట.
- he is only half in earnest about itవాడు అందుకు అర్ధాంగీకారముగా వున్నాడు.
- Do you think that I am not inearnest నేను చెప్పేది వొకటి చేసేది వొకటి అనుకొన్నావా.
- words that are not in earnestపైకి చెప్పేమాటలు.
విశేషణం, (add,) He was very earnest about this ఇందున గురించివాడు నిండా పట్టుగా వుండెను.
- an earnest man శ్రద్ధుడు, భక్తుడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).