earthly
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, ఐహికమైన, సాంసారికమైన.
- earthly enjoyments ఐహికసుఖములు.
- earthlyties సంసారబంధకములు.
- an earthly nature ఐహికస్వభావము.
- the spiritualbody is different from the earthly body సూక్ష్మశరీరము వేరు స్థూలశరీరమువేరు.
- not one earthly thing ( Johnson calls this a female hyperbole, but it isan ancient phrase ) వొకటిన్ని లేదు, యేమిన్నిలేదు.
- I did not say one earthlyword నేను వొకటిన్ని చెప్పలేదు.
- (In James 3.
- 15 సాంసారికం A+.
- ) Earthlyminded, adj.
- పాశబద్దుడైన, సంసారబంధముగల.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).