ease
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, శాంతపరుచుట, ఉపశమనము చేసుట, సుళువు చేసుట,లఘువు చేసుట.
- this eased his mind యిందువల్లవాడికి నెమ్మది అయినది.
- he eased offthe rope.
- ఆ తాడును వదిలించినాడు, ఆ తాడును సళ్లవిడిచినాడు.
- this easedthe pain యిందుచేత ఆ నొప్పి నివారణమైనది .
- to ease nature శంకానివర్తికిపోవుట to ease himself శంకానివర్తికి పోవుట, లఘుశంకకు పోవుట .
నామవాచకం, s, నెమ్మది, నిమ్మళము, హాయి, సుఖము, సౌఖ్యము,సులభము.
- he is now at ease.
- వాడు నిమ్మళముగా వున్నాడు.
- I am ill at ease regardinghim అతన్ని గురించి నాకు వ్యాకులముగా వున్నది.
- belives at ease వాడుసుఖజీవిగా వున్నాడు, నిమ్మళముగా వున్నాడు.
- he took his ease విశ్రమించినాడు.
- అలుపు దీర్చుకున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).