ebb
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, తగ్గుట, తగ్గిపోవుట, క్షమించుట, వట్టిపోవుట.
- the water is ebbing యిది పాటు సముయము.
- his strength ebbed away వాడి బలము క్షీణించిపోయినది.
నామవాచకం, s, యేటి యొక్క పాటు, సముద్రము యొక్క పాటు, క్షణగతి , క్షయము.
- his fortune is now at a low ebb వాడికి యిప్పుడు మహా దీనదశగా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).