echo
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, ప్రతిధ్వనించుట.
- they laughed so that the house echoed యిల్లు యెగిసిపొయ్యటట్టు నవ్వినారు.
క్రియ', విశేషణం, ప్రతిధ్వని చేసుట.
- the rock echoed the sound ఆ రాయి ప్రతిధ్వనిచేసినది.
- they merely echoed his sentiments మంచిచెడు విచారించకవాడిమాటేసరియని అన్నారు.
నామవాచకం, s, ప్రతిధ్వని, ప్రతిమోత.
- this answer is a mere echo to what I saidయీ జవాబులో నేను చెప్పిన మాటలే వున్నవిగాని వేరే అధికము లేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).