Jump to content

economist

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పోణిమిగా జరుపుకొనేవాడు, మితవ్రయము చేసేవాడు, నిర్వాహకి.

  • he is a bad economist సంసారమును పోణిమిగా జరుపుకోనేరడు.
  • they are good economistsవాండ్లు దుర్వ్రయము చేసేవాండ్లుకారు.
  • a political economist రాజ్యతంత్రము యెరిగినవాడు.
  • the Musulmans are bad political economists తురకలు రాజ్యతంత్రము యెరుగరు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=economist&oldid=929834" నుండి వెలికితీశారు