edge
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, వారగా పెట్టుట.
- I edge d my chair up to him నా కురిచినిపక్కవాటుగా వాడివద్దకు జరుపుకొన్నాను.
క్రియ, నామవాచకం, or sidle పక్కవాటుగా జరుగుట.
- he edged up to me వాడుపక్కవాటుగా జరిగి నావద్ద చేరినాడు.
నామవాచకం, s, అంచు, వోర, వాయి, ధార.
- this knife has lost its edge యీ కత్తిమొద్దుపారిపోయినది.
- the edge of a rock కొండంచు.
- he is on the edge of the grave.
- వాడికి చావు తటస్థమైవున్నది.
- this took off the edge of his appetite యిందుచేతవాడి ఆకలి కొంచెము అణిగినది.
- this gave a fresh edge to his anger యిందుచేతవాడి కోపము మరికొంచెము అతిశయించినది.
- the lime juice set his teeth on edgeనిమ్మపులుసువల్ల వాడిపండ్లు పులిసిపోయినవి, వాడి దవడలు పట్టుకొనిపోయినవి.
- he gave them to the edge of the sword వాండ్లను ఖడ్గధార పాలు చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).