Jump to content

edition

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పుస్తకమును అచ్చువేయించడము, వొకసారి అచ్చువేయించిన గ్రంథము.

  • a new edition కొత్తగా అచ్చు వేయించిన గ్రంథము .
  • that book has gone throughfive editions ఆ పుస్తకము అయిదు మాట్లు అచ్చువేయబడ్డది.
  • the fourth edition నాలుగోమాటుఅచ్చువేయడము.
  • this is just another edition of his former conduct వాడు మునుపుచేసినది ఎంతోపనో యిది అంతపనేను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=edition&oldid=929855" నుండి వెలికితీశారు