Jump to content

efface

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తుడిచివేసుట, చెరిపివేసుట, కొట్టివేయుట, మాపుట.

  • he effaced thesewords యీ మాటలను గోకి యెత్తివేసినాడు.
  • the fever effaced this from his memory.
  • జ్వరముచేత యిది వాడికి జ్ఞాపకము తప్పినది.
  • his kindness effaced his formerseverity from my mind అతడు చేసే విశ్వాసముచేత మునుపు అతను చేసిన క్రౌర్యమునా మనస్సులో లేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=efface&oldid=929866" నుండి వెలికితీశారు