effaced
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, తుడిచివేయబడ్డ, చెరిపివేయబడ్డ, గోకి యెత్తివేయబడ్డ, మాశినthe inscripition on the seal was effaced ముద్రమీది అక్షరాలు మాశిపోయినవి.
- the mark of the wound was effaced గాయపుమచ్చ మాసిపోయినది .
- his friendshipfor them was effaced by this conduct యిట్లా చేసినందున వాండ్లయందు వుండే స్నేహముపోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).