effected

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, సఫలమైన, సాధించిన , నిర్వహించిన నెరవేర్చిన, తేలిన, తీరిన,సిద్ధించిన.

  • this was effected by stratagem యిది ఉపాయముచేత సాధ్యము అయినది.
  • It wasnot effected అది సాధ్యము కాలేదు.
  • my wishes were not effected నా కోరిక కొనసాగలేదు.
  • hegot this effected వాడు దీన్ని సాధించుకొన్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=effected&oldid=929869" నుండి వెలికితీశారు