elastic
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, springy, playing ఆడే, నటించే, స్థిత స్థాపకమైన, స్థితిస్థాపకగుణముగల, తన గుణమువిడవని, పట్టివిడిచినమండ, సాగదీతి విడిచిన తోలు, వాపుమీదచేసిన నొక్కుమొదలైన వాటివలె యధాస్థితిని పొందే.
- See in proof.
- of this Colebr.
- in Roy.
- As.
- Trans.
- I.
- p.
- 111.
- Indian rubber is elastic రబ్బరును సాగదీసి విడిచిపెట్టితేయెప్పటివలె మడుచుకొంటున్నది.
- pillow is elastic తలగడను అదిమితే పల్లమునుపడి మళ్లీ యెప్పటివలె వుంటుంది.
- a pen is elastic పేనాను వంచినా యెప్పటివలెఅవుతున్నది.
- she danced with elastic toe అతిలాఘవముగా ఆడినది.
- an elastic atmosphereనాతిశీతోష్ణమైన వాయువు.
- elastic spirits ఉల్లాసభావము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).