elbow

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, మోచేతితో పొడుచుట.

  • do not elbow me నన్ను మోచేతితో పొడవవద్దు.
  • they were elbowing with one another తోదోపుళ్లుగా వుండినారు.

నామవాచకం, s, మోచెయ్యి.

  • or turning మోచేతి వంపు.
  • I was at his elbow నేను వాడి పక్కనువుంటిని.
  • he always keeps it at his elbow వాడు యేవేళ దాన్ని దగ్గరపెట్టుకొంటాడు.
  • he is out at elbows వాడికి కట్ఠుకునేటందుకు కూడాబట్టలు లేవు, అనగా చింపి గుడ్డలు కట్టుకొన్నాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=elbow&oldid=467773" నుండి వెలికితీశారు