election
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఏర్పరచడము, ఏర్పాటు, కోరుకోవడము .
- I leave it to your election నీకు మనసు వచ్చినది యెత్తుకో.
- there was an election of master for the schoolఆ పల్లెకూటానికి ఉపాధ్యాయులను యోగ్యతను చూచి యేర్పరచుకోవడమైనది.
- in theology ఈశ్వరేచ్ఛ, ఈశ్వర సంకల్పము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).