elementary
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ఆదిభూతమైన, ఆది మూలమైన, ప్రధానవస్తువైన.
- elementary worksమూలసూత్ర గ్రంథములు, బాలులకొరకు సంగ్రహముగా యేర్పరచబడ్డ పుస్తకములు,బాలశిక్ష మొదలైనవి.
- Ignorance is elementary and indefinable అజ్ఞాన మనాద్యంనిర్వచనియ్య, యితి శంకరాచార్యః.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).