elevate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, పైకి యెత్తుట, పొడిగించుట, గొప్పపరుచుట.
- he elevated his handsచేతులను పైకి పొడుగ్గా యెత్తినాడు.
- Dont elevate your voice అరవవద్దు,కుయ్యవద్దు, పెద్దగొంతు యెత్తవద్దు.
- Poetry elevates the mind కావ్యము మనసుకుఉల్లాసమును కలగచేస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).