ellipse
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s., అండాకారము, కోడిగుడ్డు యొక్క ఆకారము, కోడిగుడ్డు రూపు. ఈ అర్ధం తప్పు. ఇక్కడ ఇచ్చిన అర్ధాలు ellipsoid అనే ఇంగ్లీషు మాటకి సరిపోతాయి. 'నామవాచకం, s, శబ్దలోపము, వాక్యలోపము.
- here is an ellipse యిక్కడ వొక శబ్దములోపము, అనగా అధ్యాహారము చేసుకోవలసినది.
- here we must understand an ellipseఆ మాటను యిక్కడ తెచ్చుకోవలసినది.
గణిత శాస్త్రము
[<small>మార్చు</small>]మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).