else
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, లేకుంటే, లేకపోతే, కాకుంటే,వినహా,కడమ, తక్కిన, యితరమైన.
- any one else యితరులు , లోకులు.
- you may give him something else వాడికివేరేయేదైనా వొకటి యియ్యి.
- what else ? యింకా ఏమి, మరియేమి.
- I told no one else మరియెవరితో చెప్పలేదు.
- he was thinking of something else వేరే ధ్యానముమీద వుండినాడు.
- who else ? యింకా యెవరు, మరి యెవరు.
- anywhere else మరియెక్కడానున్ను.
- your may keep it or else leave it with me నీవు వుంచుకుంటే వుంచుకో లేకుంటే నావద్దపెట్టిపో.
- you must go there, or else he will be ruined నీవు అక్కడికి పోవలసినదిలేకుంటే వాడు చెడిపోతాడు.
- you may pay him if he comes today not else వాడునేడు వస్తే యియ్యి లేకుంటే వద్దు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).