embark
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, వాడిమీద యెక్కించుట, వాడకెక్కించుట.
- he embarked his money in this business వాడిరూకలను యీ వ్యాపారములో పెట్టినాడు.
క్రియ, నామవాచకం, యెక్కుట, వాడిమీదికెక్కుట, వొక వ్యాపారంలో ప్రవేశించుట.
- he embarked in that affair వాడు ఆ పనిలో ప్రవేశించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).