embarrassed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, తడమాడే, తత్తరించే, తొందరపడే, సంకటపడే, యిబ్బందిపడ్డ,కలతబడ్డ, చీకాకుపడ్డ.
- he felt much embarrassed యెటూ తోచక తడమాడినాడు.
- his estate was embarrassed వాడి ఆస్తి అప్పులపాలైనది.
- an embarrassed man అప్పులచేత యిబ్బందిపడుతూ వుండేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).