embrace
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కౌగిలి, ఆలింగనము. క్రియ, విశేషణం, కౌగిలించుకొనుట, ఆలింగనము చేసుకొనుట, అంగీకరించుట.
- they embraced each other ; or they embraced కౌగిలించుకొనిరి.
- he embraced their opinionవీడికిన్ని వాండ్ల అభిప్రాయమే కలిగినది.
- they embraced the Christian religion వాండ్లుక్రిస్టియన్ మతమును అవలంబించినారు.
- he embraced their offer వాండ్లు యిస్తామన్నదాన్ని అంగీకరించినాడు.
- this embraces three separate heads దీంట్లో ప్రత్యేకముగామూడు పద్దులు వున్నవి.
- I embraced the opportunity to tell him this సమయముచూచి దీన్ని అతనితో చెప్పినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).