emerger
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, పైకి తేలుట, బయలు దేలుట.
- when this island emergerdనీరు పట్టి ఆ లంక పైకి అగుపడేటప్పటికి.
- the moon emergerd froma cloud చంద్రుడు మేఘమునుంచి బయలుదేరినాడు.
- or Johnson emergerd from obscurityఅజ్ఞాతకుల గోత్రుడైవుండి అతి ప్రసిద్ది కెక్కినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).