enable
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, శక్తి గలగచేసుట.
- this money enable d him to build the house ఈ రూకల వల్ల ఆ యిల్లు కట్టడమునకు వానికి శక్తి కలిగినది.
- I will enable him to do it వాడు దాన్ని చేయడమునకు కావలసిన సహాయము చేస్తాను.
- I enabled him to get the house వాడికి ఆ యిల్లు వచ్చేటట్టు చేసినాను.
- By this means I was enabled to do it free of cost యిందువల్ల ఖర్చులు లేకుండా దాన్ని చేయించుకోనలవియైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).