Jump to content

enchance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అతిశయింపచేసుట, అభివృద్ధిచేసుట, హెచ్చించుట,పొడగించుట.

  • the scarcity enchanced the price of grain కరువుచేత ధాన్యము వెల పొడిగిపోయినది.
  • his poverty enchanced the difficulty దరిద్రముచేత వాడికి తొందర అతశయమైనది.
  • this enchanced his merit యిందుచేత వాడి పుణ్యము అతిశయించినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=enchance&oldid=848100" నుండి వెలికితీశారు